18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ డాక్టర్‌ నాగేశ్వర్‌రావును పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా 

డాక్టర్‌ నాగేశ్వర్‌రావును పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా 

0

జనగామ:

జనగామ పట్టణ కేంద్రంలో పులిగిల్ల డాక్టర్‌ నాగేశ్వర్‌రావు తల్లి పులిగిల్ల రాములమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Mla Palla Rajeswer Reddy)వారి నివాసానికి చేరు కుని రాములమ్మగారి చిత్రప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here