17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ పలు వివాహ వేడుకలకు హాజరైన పల్లా 

పలు వివాహ వేడుకలకు హాజరైన పల్లా 

0
  • నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

జనగామ:

జనగామ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం జరిగిన పలు వివాహ వేడుకలకు(MARRIAGE PROGR AM)ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA PALLA) ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వ దించారు.

  • జనగామ పట్టణంలోని నందన గార్డెన్స్‌లో జరిగిన బొల్ల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ వివాహ వేడుకకు ఎమ్మె ల్యే పల్లా హాజరైయ్యారు. నూతన వధూవరులను ఆశీ ర్వదించి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

  • చేర్యాల పట్టణంలోని వరుణ్ వైష్ గార్డెన్స్‌లో తాడూరు గ్రామానికి చెందిన నర్రా రాజిరెడ్డి కుమారుడి వివాహ వేడుకలో పల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

  • మద్దూరు పట్టణంలోని తాజ్ మహల్ గార్డెన్స్‌లో దూల్మిట్ట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బావు మొగిలి యాదవ్ గారి కుమార్తె వివాహ వేడుకకు ఎమ్మెల్యే పల్లా హాజరయ్యారు. నూతన వధూవరు లను ఎమ్మెల్యే ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

  • కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన మండల బాబు కుమార్తె వివాహ వేడుకకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కొమురవెల్లి లోని పద్మశ్రీ గార్డెన్స్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here