- నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
జనగామ:
జనగామ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం జరిగిన పలు వివాహ వేడుకలకు(MARRIAGE PROGR AM)ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA PALLA) ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వ దించారు.
- జనగామ పట్టణంలోని నందన గార్డెన్స్‌లో జరిగిన బొల్ల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ వివాహ వేడుకకు ఎమ్మె ల్యే పల్లా హాజరైయ్యారు. నూతన వధూవరులను ఆశీ ర్వదించి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

- చేర్యాల పట్టణంలోని వరుణ్ వైష్ గార్డెన్స్‌లో తాడూరు గ్రామానికి చెందిన నర్రా రాజిరెడ్డి కుమారుడి వివాహ వేడుకలో పల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

- మద్దూరు పట్టణంలోని తాజ్ మహల్ గార్డెన్స్‌లో దూల్మిట్ట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బావు మొగిలి యాదవ్ గారి కుమార్తె వివాహ వేడుకకు ఎమ్మెల్యే పల్లా హాజరయ్యారు. నూతన వధూవరు లను ఎమ్మెల్యే ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

- కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన మండల బాబు కుమార్తె వివాహ వేడుకకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కొమురవెల్లి లోని పద్మశ్రీ గార్డెన్స్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.


















