17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా 

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా 

0

 

బచ్చన్నపేట:

బచ్చన్నపేట మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నక్కవేణిగూడెం గ్రామానికి చెందిన ఆలూరి శ్రీని వాస్ రెడ్డి కుమార్తె సహస్ర వివాహ వేడుకల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన వధూవ రులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలి పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here