17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ గన్‌మెన్ తండ్రి మృతికి ఎమ్మెల్యే పల్లా నివాళి

గన్‌మెన్ తండ్రి మృతికి ఎమ్మెల్యే పల్లా నివాళి

0

ఘునాథపల్లి:

రఘునాథపల్లి మండలం కోమల గ్రామానికి(KOMALA VILLAGE)చెందిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజే శ్వర్ రెడ్డి గన్‌మెన్ పెరబోయిన వెంకటేశ్వర్లు తండ్రి కొము రయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలు సుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANGAON MLA PALLA) శుక్రవారం కోమల గ్రామంలోని వారి నివాసా నికి చేరుకుని కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెరబోయిన వెంక టేశ్వర్లుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొమురయ్య మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here