25.8 C
London
Monday, August 10, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

0

జనగామ:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)జన్మదినాన్ని పురస్కరించుకుని జన గామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్బంగా గురువారం హైదరాబాద్ నుంచి హన్మకొం డలో నిర్వహించే కార్యక్రమానికి వెళ్తున్న కేటీఆర్ గారికి జనగామలో ఎమ్మెల్యే పల్లా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజే శ్వర్ రెడ్డి పార్టీ నాయ కులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్య కర్తలతో కలిసి కేటీఆర్ కు పుష్పగుచ్ఛం అందజేసి సాద రంగా ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here