15.9 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ జనగామ బిఆర్ఎస్ పట్టణ నాయకుడు కదిరె రాజశేఖర్ రెడ్డి తండ్రి మృతి..

జనగామ బిఆర్ఎస్ పట్టణ నాయకుడు కదిరె రాజశేఖర్ రెడ్డి తండ్రి మృతి..

0
  • వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ:

జనగామ బిఆర్ఎస్ పట్టణ నాయకుడు కదిరె రాజశేఖర్ రెడ్డి తండ్రి కదిరె బాల్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA) వారి నివాసానికి చేరుకుని బాల్ రెడ్డి గారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం రాజశేఖ ర్ రెడ్డి గారితో పాటు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here