17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

0

హన్మకొండ:

మడికొండలోని శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో బుధవారం జరిగిన డాక్టర్ కొమ్మల్ల నాగార్జున రెడ్డి (శరణ్య హాస్పిటల్)  కుమార్తె సిరి చందన వివాహ వేడుకల్లో(Marriage Prog ram)జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతి ధిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా నూతన వధూవరు లకు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి వారిని ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here