హన్మకొండ:
మడికొండలోని శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో బుధవారం జరిగిన డాక్టర్ కొమ్మల్ల నాగార్జున రెడ్డి (శరణ్య హాస్పిటల్) కుమార్తె సిరి చందన వివాహ వేడుకల్లో(Marriage Prog ram)జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతి ధిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా నూతన వధూవరు లకు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి వారిని ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

















