18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ జనగామ నియోజకవర్గ ప్రజలకు నవరాత్రి గణపయ్య పండుగ శుభాకాంక్షలు…!

జనగామ నియోజకవర్గ ప్రజలకు నవరాత్రి గణపయ్య పండుగ శుభాకాంక్షలు…!

0

విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించే శ్రీ గణపతి దేవుని ఆశీస్సులు జనగామ నియోజకవర్గ ప్రజలందరిపై (To all the people of Jangaon constituency)ఎల్ల ప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఆధ్యాత్మిక త వెల్లివిరియాలి. కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతు లు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుం టున్నాను.

గణనాథుని కృపతో రైతులు సుభిక్షంగా ఉండాలి. యువ  తకు మంచి అవకాశాలు లభించాలి. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిం చాలి. మహిళలు, కార్మికులు, వృద్ధులు, ప్రతి కుటుంబం సంతోషంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను.

ప్రజలందరి జీవితాల్లో అభివృద్ధి, ఆనందం, సంతోషం, సౌభాగ్యం నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నవరాత్రి గణపయ్య పండుగను ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో జరుపుకో వాలని కోరుకుంటూ…

శ్రీ గణేశుని ఆశీస్సులతో జనగామ నియోజకవర్గ ప్రజలంద రికీ సుఖ సంతోషాలు కలగాలి.

గణపతి బప్పా మోరియా!

ఇట్లు:

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here