నర్మెట్ట:
నర్మెట్ట మండలకేంద్రంలోని కేఎస్ఆర్ గార్డెన్ లో శుక్రవారం జరిగిన చేర్యాల మండలం పెద్ద రాజు పేట గ్రామ సర్పంచ్ గార్నెపల్లి పద్మ కుమారుడు రాము వివాహానికి ముఖ్య అతిధిగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (JANAGAMA MLA PALLA )హాజరైయ్యారు. ఈ సందర్బంగా నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

















