- జనగామ, నర్మేటలో వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే
జనగామ:
జనగామ పట్టణంలోని శ్రీ సత్యసాయి గార్డెన్స్‌లో శనివారం జరిగిన పులిస్వామి కుమార్తె శ్రావణి వివాహ వేడుకకు (MARRIAGE PROGRAM)జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
నర్మేట:
నర్మేట మండలం మలకపేట గ్రామంలో శనివారం జరిగిన బానోత్ బిల్యు నాయక్ కుమారుడు నరేందర్ వివాహ వేడు కకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవ రులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

















