12.5 C
London
Saturday, June 13, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా

0
  • జనగామ, నర్మేటలో వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే

జనగామ:

జనగామ పట్టణంలోని శ్రీ సత్యసాయి గార్డెన్స్‌లో శనివారం జరిగిన పులిస్వామి కుమార్తె శ్రావణి వివాహ వేడుకకు (MARRIAGE PROGRAM)జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

నర్మేట:

నర్మేట మండలం మలకపేట గ్రామంలో శనివారం జరిగిన బానోత్ బిల్యు నాయక్ కుమారుడు నరేందర్ వివాహ వేడు కకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవ రులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here