25.8 C
London
Monday, August 10, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ కారే రమేష్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 

కారే రమేష్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 

0

హైదరాబాద్:
గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారే అరుణ్ గారి తండ్రి కారే రమేష్‌ను జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Mla Palla Rajeswer Reddy) ఆదివారం పరామర్శించారు. ఈ సంద ర్భంగా రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అదే విధంగా అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వైద్యులను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here