18 C
London
Monday, August 31, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

0
  • వివిధ వివాహ వేడుకలకు పల్లా హాజరు 

జనగామ:

వివిధ వివాహ వేడుకల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సిద్దిపేట పట్టణంలోని వీఎస్ఎస్ (VSS) కన్వెన్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాంబోజు వెంకటే శ్వర్లు కుమారుడు అవినాష్ వివాహ వేడుకకు ఎమ్మెల్యే పల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలి యజేసి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి నూతన దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాం క్షించారు.

అదేవిధంగా చేర్యాల పట్టణంలోని జీఎన్‌ఆర్ గార్డెన్‌లో జరిగిన దూల్మిట్ట మండలం లింగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ముక్క కనకయ్య కుమా ర్తె ప్రణిత వివాహ వేడుకకు కూడా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం ఆనందమయంగా, ఆయురారోగ్యాలతో కొనసా గాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here