18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ తాళ్లపల్లి పోశాలు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

తాళ్లపల్లి పోశాలు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

0

తరిగొప్పుల:

తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయ కులు తాళ్లపల్లి పోశాలు కుమారుడు రవి మృతి చెందిన విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Jangaon MLA Dr. Palla Rajeshwar Reddy)గురువారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. రవి మృతిపట్ల ఎమ్మెల్యే తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని (Deep Condolences) తెలిపారు. ఈ బాధాకర సమ యంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here