17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే పల్లా పరామర్శ

మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే పల్లా పరామర్శ

0
  • కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

చేర్యాల:

చేర్యాల మండలం పెద్ద రాజుపేట(peddaraju peta village)గ్రామానికి చెందిన ప్రము ఖ అడ్వకేట్ ఆంకని సురేందర్ బావ మరాఠీ కిషన్ గుండె పోటుతో అకాల మర ణం చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం పెద్ద రాజు పేట గ్రామానికి చేరుకు ని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మరాఠీ కిషన్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివా ళులు అర్పించారు. అనంతరం ఆకస్మిక మరణం కుటుంబా  నికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు తెలిపారు.

అలాగే అడ్వకేట్ ఆంకని సురేందర్ ను ప్రత్యేకంగా పరామ ర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here