17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

0

జనగామ: జనగామ పట్టణంలోని 2వ వార్డుకు చెందిన ఫాస్టర్ ఈ. బెంజమిన్ ఇటీవల గుండెపోటుతో మరణిం చారు. విషయం తెలిసిన వెంటనే జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి(Janagama Mla) బుధవారం ఆయన నివాసానికి చేరు కుని కుటుంబ సభ్యులను పరామర్శించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయం లో ధైర్యంగా ఉండాలని వారికి ధైర్యం చెప్పారు. కుటుంబా నికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here