17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ గ్రామ ప్రజలందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలి         ...

గ్రామ ప్రజలందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలి             

0

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల:

చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహో త్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA RAJESWER REDDY)మంగళవారం ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముందుగా ఎమ్మెల్యే గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు..గ్రామ ప్రజలం దరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆయు రారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here