జనగామ:
జనగామ పట్టణ కేంద్రంలోని భ్రమరాంబ ఫంక్షన్ హల్ లో బుధవారం జరిగిన బిఆర్ఎస్ నాయకులు ఆరూరి రమేష్ కుమార్తె నిశిక వివాహనికి ముఖ్య అతిధిగా జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA) హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నూతన వధూ వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

















