18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ మాజీ కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్ కుటుంబానికి ఎమ్మెల్యే పల్లా పరామర్శ

మాజీ కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్ కుటుంబానికి ఎమ్మెల్యే పల్లా పరామర్శ

0

జనగామ:

జనగామ పట్టణ కేంద్రంలోని 30వ వార్డు మాజీ కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్ తల్లి బోట్ల చిలకమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం చిలకమ్మ కుటుం  బ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చిలకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనం తరం మాజీ కౌన్సిలర్ బోట్ల శ్రీనివాస్‌తో పాటు వారి కుటుం బ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి చిలకమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యు లకు మనోధైర్యం కల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here