25.8 C
London
Monday, August 10, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ నీల కొంరమ్మ దశదిన కర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా 

నీల కొంరమ్మ దశదిన కర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా 

0

జనగామ:

స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామంలో బుధవారం నిర్వహించిన జనగామ బిఆర్ఎస్ పట్టణ నాయకుడు నీల యాదగిరి తల్లి నీల కొంరమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA RAJESWER REDDY)పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నీల కొంరమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళు లర్పించా రు. అనంతరం నీల కొంరమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here