- నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల:
చేర్యాల పట్టణకేంద్రంలోని భద్రకాళి గార్డెన్స్‌లో సోమవారం జరిగిన బచ్చన్నపేట మండలానికి చెందిన మాజీ ఎంపీపీ భావండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు దంపతుల కుమారుడు సాయి మనోజ్, సుగంధికల వివాహ రిసెప్షన్ వేడుకల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (JANAG AMA MLA PALLA RAJESWER REDDY) ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా ఆయన నూతన వధూవ రులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

















