15.2 C
London
Thursday, June 11, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ కొమ్ము రాజు అత్తామామల మృతిపై సంతాపం తెలిపిన ఎమ్మెల్యే పల్లా

కొమ్ము రాజు అత్తామామల మృతిపై సంతాపం తెలిపిన ఎమ్మెల్యే పల్లా

0
  • నివాళులర్పించిన ఎమ్మెల్యే 
  • కొమ్ము రాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే పల్లా

జనగామ:

జనగామ మండల బీఆర్‌ఎస్ యువజన నాయకుడు కొమ్ము రాజు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అత్తమామలైన బోట్ల ప్రమీల, బిక్షపతి దంపతులు అనారో గ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జనగా మ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA)మంగళవారం చిట కోడూరు గ్రామానికి వెళ్లి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివా ళులర్పించారు. అనంతరం కొమ్ము రాజు కుటుంబ సభ్యుల ను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లా డుతూ..ఒకే కుటుంబంలో ఇద్దరు పెద్దలు వరుసగా మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ క్లిష్ట సమ యంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిం చారు. అనంతరం కొమ్ము రాజు, ఆయన కుటుంబ సభ్యుల ను ఓదార్చిన ఎమ్మెల్యే, పార్టీ పరంగా మరియు వ్యక్తిగతం గా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here