25.8 C
London
Monday, August 10, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ బిఆర్ఎస్ నాయకుడు చింతల రవీష్ రెడ్డి తల్లి మృతి..

బిఆర్ఎస్ నాయకుడు చింతల రవీష్ రెడ్డి తల్లి మృతి..

0
  • కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ:

జనగామ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింత ల రవీష్ రెడ్డి తల్లి చింతల శోభారాణి సోమవారం గుండెపో టుతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA ) వెంటనే వారి నివాసా నికి చేరుకుని శోభారాణి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రవీష్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here