- కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
జనగామ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింత ల రవీష్ రెడ్డి తల్లి చింతల శోభారాణి సోమవారం గుండెపో టుతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA ) వెంటనే వారి నివాసా నికి చేరుకుని శోభారాణి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రవీష్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

















